దుబాయ్ - హట్టా రోడ్లో వేగ నియంత్రణ
- January 15, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ - హట్టా రోడ్డుపై వేగ నియంత్రణకు పరిమితులు విధించింది గంటకు 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు వేగాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 20 నుంచి ఈ నిబందన వర్తిస్తుంది. వాహనదారుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టిఏ ట్రాఫిక్స్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ, ఇంజనీర్ మైతా బిన్ ఉదాయ్ చెప్పారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృత్యువాత పడగా, 4 మంది అత్యంత తీవ్రంగా గాయపడగా, 9 మంది తీవ్ర గాయాలతోనూ, 29 మంది ఓ మోస్తరు గాయాలతోనూ బయటపడ్డారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో రోడ్లపై వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద హెచ్చరిక బోర్డులనూ రోడ్లపై అదనంగా పెడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







