సంక్రాంతి బరిలో నాగ్ సూపర్ సక్సెస్ కొట్టాడు.

- January 15, 2016 , by Maagulf
సంక్రాంతి బరిలో నాగ్ సూపర్ సక్సెస్ కొట్టాడు.

తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు సినిమా అబిమనులలో సైతం ఈ సంక్రాంతి చాల ముఖ్యమైంది..నాల్గు బడ చిత్రలో ఈ బరిలోకి రావడం తో ఏ సినిమా హిట్ అవుతుందో..ఏది ఫట్ అవుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచుసారు..ఇప్పటికే మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నాయి..ఇక నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా తో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది..పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చుతుందని ప్రేక్షకులు చెపుతున్నారు..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com