ఏఎండీలో ఉద్యోగాలు: సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు
- December 24, 2019
అటామిక్ మినిరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 జనవరి 2020.
సంస్థ పేరు: అటామిక్ మినెరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్
పోస్టుల సంఖ్య: 78
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2020
విద్యార్హతలు: 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్
వయస్సు: 25-35
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు
సైంటిఫిక్ ఆఫీసర్: రూ.250/-
సైంటిఫిక్ అసిస్టెంట్: రూ. 150/-
టెక్నాషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్ రూ: 100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21-12-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10-01-2020
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







