2,057,000 బహ్రెయినీ దిర్హామ్ రింగ్‌రోడ్ రెడీ
- January 16, 2016
2,057,000 బహ్రెయినీ దిర్హామ్‌లతో చేపట్టిన రింగ్ రోడ్ తొలి ఫేజ్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. అల్ పతే హైవే మరియు షేక్ దుయాజి ఎవెన్యూ ఆన్ వెస్ట్ టు అల్ నజ్మా క్లబ్ ఈస్ట్ మొత్తం 4.5 కిలోమీటర్ల దూరంతో రెండు డైరెక్షన్లలో రెండేసి రోడ్లతో రూపొందించారు. వీటికోసం పలు రకాల ఎంట్రీ మార్గాలనూ నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణంతో అభివృద్ధి పథంలో కింగ్‌డమ్ దూసుకుపోతుందని అధికారిక వర్గాలంటున్నాయి. ఈస్టర్న్ సైడ్ నుంచి జుఫ్ఫైర్‌ని కనెక్ట్ చేయడం, సిమెంట్ సెంట్రల్ రిజర్వేషన్‌ని ఇంప్లిమెంట్ చేయడం, డ్రెడ్జింగ్ రిక్లెమేషన్ వర్క్స్, బ్రిక్ పేవ్‌మెంట్స్‌ని నిర్మించడం, డ్రైనేజ్ నెట్‌వర్క్, గ్రౌండ్ ఛానల్స్ నిర్మాణం వంటివి తొలి ఫేజ్‌లో రూపొందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







