కువైట్:ఎయిర్ పోర్ట్ లో డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్..డ్రగ్స్ సీజ్
- December 26, 2019
కువైట్:డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ప్రయాణికులను కువైట్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. T4, T5 టెర్మినల్స్ దగ్గర తనఖీలు కొనసాగిస్తుండగా ఆరుగురు ప్యాసింజర్స్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉంది. నిందితుల నుంచి ట్రమడాల్ టాబ్లెట్స్, గంజాయి, అమ్పుల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







