పర్సనల్ ఐడీ కార్డుల ద్వారా హెల్త్ కవర్ యాక్సెస్
- December 26, 2019
రియాద్: పర్సనల్ ఐడెంటిటీ కార్డులు ఇకపై సౌదీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని సందర్శించే ఇన్స్యూర్డ్ పీపుల్ని గుర్తించడానికి కూడా ఉపయోగపడ్తాయనీ, ఈ కొత్త వివాదం 2020 నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. కౌన్సిల్ ఆఫ్ కో-ఆపరేటివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'వి మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ యు' పేరుతో ఈ మేరకు ఓ క్యాంపెయిన్ని కూడా నిర్వహిస్తారు. ఇన్స్యూర్డ్ పర్సన్ ఇకపై హెల్త్ కేర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ కార్డ్ చూపించాల్సిన పనిలేకుండానే హెల్త్ కేర్ అందుతుందని అధికారులు వివరించారు. సిటిజన్స్ తమ నేషనల& ఐడెంటిటీ కార్డ్నీ, రెసిడెంట్స్ తమ రెసిడెన్సీ కార్డుని ఉపయోగిస్తే సరిపోతుందని కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ షాబ్ అల్ ఘాంది చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







