ఇండియన్‌ ముస్లిమ్స్‌, చైనా యుఘుర్స్‌కి మద్దతుగా కువైటీ ఎంపీలు

- December 27, 2019 , by Maagulf
ఇండియన్‌ ముస్లిమ్స్‌, చైనా యుఘుర్స్‌కి మద్దతుగా కువైటీ ఎంపీలు

కువైట్‌: మొత్తం 27 మంది కువైటీ ఎంపీలు, ఇండియన్‌ ముస్లిమ్స్‌ అలాగే చైనాలోని యుఘిర్‌ ముస్లిమ్స్‌కి సంఘీభావంగా ఓ లేఖపై సంతకాలు చేశారు. డిప్లమాటిక్‌ ఛానల్స్‌ని వినియోగించుకుని ముస్లిం మైనారిటీస్‌ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ వేదికలపై ఆయా ముస్లింలకు మద్దతుగా తాము నిలుస్తామని ఈ సందర్భంగా ఎంపీలు పేర్కొన్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com