డైరెక్టర్ గా మారనున్న తాగుబోతు రమేష్
- January 16, 2016
తాగుబోతు క్యారెక్టర్ల కు పాపులర్ అయిన తాగుబోతు రమేష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు . హాస్య నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన తాగుబోతు రమేష్ ఇటీవల ఓ షార్ట్ ఫిలిం ని రూపొందించాడు . ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తూనే మరో వైపు ఈ షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించాడు తాగుబోతు రమేష్ . ట్రయాంగిల్ లవ్ స్టొరీ ని పక్కగా రెడీ చేసుకున్న తాగుబోతు రమేష్ కేవలం రెండు రోజుల్లోనే ఆ షార్ట్ ఫిలిం ని తీసాడు. అంతేకాదు దాన్ని యు ట్యూబ్ లో కూడా అప్ లోడ్ చేసాడు . ''i know '' టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం ని యు ట్యూబ్ లో పెట్టి సంక్రాంతి కానుకగా అభిమానులకు అందించాడు తాగుబోతు రమేష్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







