ఒమన్ లో 60 మంది ఇల్లీగల్ కార్మికులు అరెస్ట్
- December 28, 2019
ఒమన్ లో ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్న 60మందికి పైగా ప్రవాసీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ చేపట్టిన సోదాల్లో ఇల్లీగల్ వర్కర్స్ ని గుర్తించారు. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ మస్కట్ లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. లేబర్ లా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న 66 మంది కార్మికులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







