షార్జాలో కొత్త పెయిడ్ పార్కింగ్ జోన్
- December 28, 2019
షార్జా:షార్జాలో పబ్లిక్ పార్కింగ్ స్పేస్ ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ గా మారనుంది. పెయిడ్ పార్కింగ్ విధానం నేటి నుంచి అమలులోకి రాబోతోంది. షార్జా మున్సిపాలిటీ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..అల్ ఎతిహద్ స్ట్రీట్, మలగ స్ట్రీట్ లోని అల్ నద్హా ప్రాంతంలో ఉన్న పబ్లిక్ పార్కింగ్ స్పేస్ ను పెయిడ్ పార్కింగ్ జోన్ గా మార్చుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







