సౌదీ అరేబియా: అన్ లైసెన్స్డ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై బ్యాన్
- December 29, 2019
సౌదీ అరేబియా:న్యూ ఇయర్ ఈవెంట్ దగ్గరపడుతున్న వేళ సౌదీ అరేబియా అధికారులు కీలక ప్రకటన చేశారు. లైసెన్స్ లేకుండా జరిపే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను బ్యాన్ చేశారు. కేపిటల్ సిటీ రియాద్ లోని మెల్‌హామ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈవెంట్ పై కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఫైర్ వర్క్స్, డీజే షోతో సెలబ్రేషన్స్ అదిరిపోతాయని సోషల్ మీడియాలో విపరీతంగా ఈవెంట్ క్యాంపేన్ జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు..మెల్‌హామ్ సెలబ్రేషన్స్ కు లైసెన్స్ లేదని..ఈవెంట్ జరగటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈవెంట్ ను రద్దు చేసి ఆర్గనైజర్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







