సౌదీ పౌరుడిని మోసం చేసిన సూపర్ మార్కెట్ వర్కర్
- January 02, 2020
బహ్రెయిన్: ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వర్కర్, అక్కడికి సిగరెట్ ప్యాకెట్ కొనేందుకు వచ్చిన సౌదీ అరేబియా సిటిజన్ని మోసం చేశాడు. 2.2 బహ్రెయినీ దినార్స్ ఖరీదైన సిగరెట్ ప్యాకెట్ కోసం 3 బహ్రెయినీ దినార్స్ వసూలు చేశాడు సదరు కార్మికుడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ బహ్రెయినీ సిటిజన్ తన ఫోన్లో వీడియోగా చిత్రీకరించడం జరిగింది. నిందితుడ్ని, ఈ విషయమై బహ్రెయినీ సిటిజన్ నిలదీశారు కూడా. అనంతరం, అధికారులు ఆ సూపర్ మార్కెట్లో సోదాలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, ఆ సూపర్ మార్కెట్‌ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







