5 నెలలపాటు అబుదాబీలో ఈ రోడ్డు మూసివేత

- January 02, 2020 , by Maagulf
5 నెలలపాటు అబుదాబీలో ఈ రోడ్డు మూసివేత

అబుదాబీ ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌, న్యూ ఇయర్‌ తొలి రోజునే రోడ్‌ క్లోజర్‌ని ప్రకటించడం జరిగింది. అథారిటీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఘయాతి - అల్‌ రువైస్‌ రోడ్‌ ఇ15 (ఘయాతి) 'క్లోజర్‌', జనవరి 1 నుంచి మే 30 వరకు కొనసాగుతుంది. రోడ్డు ఇరువైపులా మూసివేయడం జరుగుతుందనీ, వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌కి అనుగుణంగా తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని ఐటిసి (ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌) పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com