297 కౌంటర్ఫిట్ కేసుల్ని హ్యాండిల్ చేసిన దుబాయ్ పోలీస్
- January 03, 2020
దుబాయ్ పోలీస్, 2019లో 2 బిలియన్ దిర్హామ్‌ల విలువైన 297 కౌంటర్ఫిట్ కేసుల్ని డీల్ చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ క్రైమ్స్ ఆఫ్ ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించింది. మొత్తం విలువ 2,570,253,778 దిర్హామ్‌లు అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) బ్రిగేడియర్ జమాల్ సలెమ్ అల్ జలాఫ్ ఈ విషయాల్ని వెల్లడించారు. దుబాయ్ పోలీస్, కౌంటర్ ఫిట్ ప్రోడక్ట్స్, గూడ్స్‌కి సంబంధించిన ఎకనమిక్ క్రౌన్స్ విషయంలో వివిద విభాగాలతో కలిసి సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారాయన.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







