న్యూయార్క్ నుంచి వచ్చిన మహిళ వద్ద డ్రగ్స్ స్వాధీనం
- January 03, 2020
కువైట్ సిటీ: కువైటీ మహిళని ఎయిర్ పోర్ట్ వద్ద అరెస్ట్ చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్‌కి అప్పగించడం జరిగింది. 12 యాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ హాషిస్ని ఆమె వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఒకరు, న్యూయార్క్ నుంచి వచ్చిన కువైటీ మహిళ అనుమానాస్పదంగా కన్పించడంతో గుర్తించి, తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో ఆమె నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆమె ఈ డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తున్నారా.? ఇతరులకు ఇచ్చేందుకు స్మగుల్ చేశారా.? అన్నది తేలాల్సి వుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







