కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసిన ప్రముఖ నటి జయప్రద

- January 04, 2020 , by Maagulf
కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసిన  ప్రముఖ నటి జయప్రద

హైదరాబాద్:ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకున్నారు.విశ్వనాథ్‌ దంపతులను సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com