గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కొనసాగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రాసెస్
- January 04, 2020
కువైట్:గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కొనసాగుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మీడియాలో ఈ విషయమై వస్తున్న వదంతుల్ని అధికార వర్గాలు కొట్టి పారేశాయి. ఎంప్లాయ్‌మెంట్ కోసం సిఎస్‌సి వద్ద రిజిస్టర్ చేసుకున్నవారిని నామినేటింగ్ చేసే ప్రొసిడ్యూర్స్‌ని ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. సివిల్ సర్వీస్ కమిసన్, పలు గవర్నమెంట్ బాడీస్‌కి సంబంధించి పలు రకాలైన స్పెషలైజెషన్ తాలూకు నామినీస్ రిక్వైర్‌మెంట్స్‌ని స్వీకరించడం జరిగిందనీ, వారికి తగిన సమాచారం కూడా అందిస్తోందనీ అధికారులు పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ ఎడ్యుకేషన్ - మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఒసామా అల్ సుల్తాన్, మేల్ మరియు ఫిమేల్ టీచర్స్‌కి సంబంధించిన లోకల్ కాంట్రాక్ట్‌ని అనుమతించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే, లోకల్‌గా అందుబాటులో వున్న టీచర్లకు తప్ప, ఇతరులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







