డొమెస్టిక్‌ వీసా హోల్డర్స్‌పై కొనసాగుతున్న తనిఖీలు

- January 07, 2020 , by Maagulf
డొమెస్టిక్‌ వీసా హోల్డర్స్‌పై కొనసాగుతున్న తనిఖీలు

కువైట్‌:డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కువైట్‌ మునిసిపాలిటీ ఇంజనీర్‌ అహ్మద్‌ అల్‌ మన్‌ఫౌహి నేతృత్వంలోని జాయింట్‌ మినిస్ట్రీరియల్‌ కమిటీ, జిలీబ్‌ - అల్‌ షుయోక్‌ రీజియన్‌లో సిట్యుయేషన్‌ని మానిటరింగ్‌ చేస్తోంది. వర్కర్స్‌ని స్పాన్సర్‌ చేస్తున్నవారితో మాట్లాడి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న డొమెస్టిక్‌ వర్కర్స్‌ వివరాల్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న పలు స్టోర్స్‌ని మూసివేయడం, అలాగే 12కి పైగా గవర్నమెంట్‌ కాంట్రాక్ట్స్‌ని రద్దు చేయడం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌, పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌తో కలిసి సమాంతరంగా ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com