ఫేక్ పార్కింగ్ టిక్కెట్
- January 13, 2020
పార్కింగ్ ఫీజ్ ఎగ్గొట్టేందుకు ఫేక్ పార్కింగ్ టిక్కెట్ని వినియోగించిన నిందితుడిపై కేసు నమోదయ్యింది. నిందితుడ్ని ఫిలిప్పినో వలసదారుడిగా గుర్తించారు. నర్స్గా ఫిలిప్పినో వలసదారుడు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) జారీ చేసే అధికారిక పార్కింగ్ టిక్కెట్ని నిందితుడు ఫోర్జరీ చేశాడు. ఈ కేసులో మరో వ్యక్తి సాయం కూడా వున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపైనా కేసు నమోదు చేశారు. ఫేక్ టిక్కెట్పై అనుమానం వచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సంబంధిత విభాగాల ద్వారా సమాచారం సేకరించి, అది ఫేక్ టిక్కెట్ అని తేల్చేడం జరిగింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







