ఎన్టీఆర్ ఘాట్‌లో సీఎం కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు ఘన నివాళి
- January 17, 2016
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణిలు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌లో కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర టీడీపీ నేత మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఘాట్‌లో సర్వమత ప్రార్థనలకు అధికారులు అనుమతించకపోవడంపై నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









