హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పోరాటం కోసం కొత్త ప్రోగ్రామ్
January 14, 2020
రియాద్: యాంటీ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ కమిటీ - సౌదీ హ్యూమన్ రైట్స్ కమిషన్ - నాలుగు రోజులపాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని 'సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసిడ్యూర్స్ - హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ కేసెస్' పేరుతో నిర్వహిస్తోంది. యూఎన్ హై కమిషనర్ - హ్యూమన్ రైట్స్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్ట్రాటజీస్, ఎవిడెన్స్ కలెక్షన్ అలాగే ఇన్‌స్పెక్షన్ ప్రొసిడ్యూర్స్‌కి సంబంధించిన టాపిక్స్ ఈ కార్యక్రమంలో కవర్ అవుతాయి. హెచ్‌ఆర్‌సి అలాగే ఓహెచ్‌సిహెచ్‌ఆర్ మధ్య కుదిరిన మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.