ఆస్ట్రేలియా పై భారత్ గెలుపు
- January 17, 2020
రాజ్ కోట్:భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ షమీ 3వికెట్లు తీయగా, సైనీ, జడేజా, కుల్దీప్ తలో 2వికెట్లు పడగొట్టగా, బుమ్రా 1వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







