బహ్రెయిన్: 2019 సేఫ్ ఇయర్..తగ్గిన క్రైమ్ రేట్
- January 18, 2020
బహ్రెయిన్ గతేడాది ఓవరాల్ క్రైమ్ రేట్ 7% తగ్గింది. అంతకుముందు ఇయర్స్ తో పోల్చుకుంటే 2019 సేఫ్ ఇయర్ గా చెప్పవచ్చు. కొన్ని ఏళ్లుగా క్రైమ్ రేట్ ఇంతగా తగ్గటం ఇదే తొలిసారి. దొంగతనం కేసులు 10% తగ్గింది. యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం 2018తో పోలీస్తే ఫిర్యాదులు 22% తగ్గాయి. ఇదిలాఉంటే వరల్డ్ లోని 338 సెఫెస్ట్ సిటీస్ ఇండెక్స్ లో మనామా 72 పాయింట్లు సాధించింది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సిటీ ఇండెక్స్ పాయింట్లు 88కి చేరువలో నిలిచింది. అలాగే యూఏఈ టాప్ 20 సేఫెస్ట్ సిటీస్ లో నిలిచింది. అబుదాబి సేఫెస్ట్ సిటీ గా నిలవగా..దుబాయ్ 87 ఇండెక్స్ పాయింట్స్ తో 11వ ప్లేసులో ఉంది.
తాజా వార్తలు
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..