దుబాయ్:బెస్ట్ అండ్ వరెస్ట్ సర్వీస్ సెంటర్ల లిస్ట్ సిద్ధం
- January 19, 2020
దుబాయ్:సర్వీస్ సెక్టార్ లో బెస్ట్, వరెస్ట్ సర్వీస్ సెంటర్ల లిస్ట్ ను దుబాయ్ ఫెడరల్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన సంస్థతో పాటు, వరెస్ట్ కేటగిరిలో ఉన్న సర్వీస్ సెంటర్లను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సర్వీస్ అందుకున్న కస్టమర్ హ్యాపినెస్, కస్టమర్ రివ్యూ ఆధారంగా మూడు బెస్ట్ సర్వీస్ సెంటర్లను, మూడు వరెస్ట్ సెంటర్లను ఎంపిక చేసారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బెస్ట్, వరెస్ట్ సర్వీస్ సెంటర్లను ప్రకటించారు.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







