రియాద్: వింటర్ సీజన్ విజిటర్స్ కు స్పెషల్ ప్యాకేజీలతో సిద్ధమైన సౌదీ
- January 19, 2020
వింటర్ సీజన్ వెదర్ ఎంజాయ్ చేసేందుకు వచ్చే విజిటర్స్ కు స్పెషల్ ప్యాకేజీలతో సౌదీ అరేబియా టూరిజమ్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. ట్రావెల్ కంపెనీలతో ఈ మేరకు టై అప్ అయ్యింది. రియాద్, జెడ్డా, దమ్మామ్ విజిట్ చేసే టూరిస్టులకు ట్రాన్స్ పోర్ట్, అకామిడేషన్, టూర్ గైడ్ ను ప్యాకేజీలో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయనుంది. శాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడింగ్, స్లేడ్డింగ్ యాక్టివిటీస్ ను కూడా స్పెషల్ పాకేజీలో అందించనుంది. అంతేకాదు ప్యాకేజీలో ఒక రోజు నుంచి వారం రోజుల వరకు టూర్ బుక్ చేసుకోవచ్చు. అర్కియాలాజికల్, హిస్టారికల్, టూరిస్ట్ సైట్స్, మార్కెట్స్ విజిటింగ్, ఈవెంట్స్ తో పాటు మీల్స్ ఫెసిలిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!