విజయ్, పూరి ల `ఫైటర్` షూటింగ్ షురూ
- January 20, 2020
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఫైటర్`. సోమవారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఛార్మి క్లాప్ కొట్టారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్, పూరి టూరింగ్ టాకీస్ పతాకాలపై పూరి, ఛార్మి, కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. హెయిర్ స్టైల్ మార్చుకోవడమే కాదు.. పూరి హీరో స్టైల్లో ఫిజిక్ పరంగానూ విజయ్ దేవరకొండ సరికొత్తగా కనపడబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ తర్వాత పూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిదే.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







