కువైట్ ఎయిర్‌పోర్ట్ బ్యాగేజీ హ్యాండ్లర్స్ స్ట్రైక్.. ఫేక్
- January 20, 2020
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కువైట్ ఎయిర్‌పోర్ట్స్ - బ్యాగేజీ హ్యాండ్లర్స్ స్ట్రైక్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ మేరకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ& ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్, టి4 ప్యాసింజర్ టెర్మినల్ హెడ్ ఆఫ్ ఆపరేటింగ్ టీమ్ సలెహ్ అల్ పదాఘి ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఎలాంటి అలసత్వం, ఆలస్యం లేకుండా సంబంధిత హ్యాండ్లర్స్‌కి వేతనాలు చెల్లించడం జరుగుతోందనీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదని ఓ ముఖ్య అధికారి స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







