'FDDI' లో ఉద్యోగావకాశాలు
- January 22, 2020
భారత ప్రభుత్వ కామర్స్ , పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ( ఎఫ్డీడీఐ ) ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది.భారత దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 76 వరకూ ఉన్నాయి . అవేంటంటే .. ఫ్యాకల్టీ , క్ర్మా న్ , మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ , అకౌంటెంట్ తదితర పోస్టులు . మరి వీటికి అర్హతలు ఆయా పోస్టుని బట్టి ఉంటాయి . సాధారణంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ , మాస్టర్స్ డిగ్రీ , ఎంబీఏ , పీహెచ్ డీ ఉత్తీర్ణత అవసరం . అనుభవం కూడా కావాలి .
రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది . ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . ఇది ఫిబ్రవరి 14 న ముగుస్తుంది . మరిన్ని వివరాల కోసం https://fddiindia.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు .
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య







