ఆహార విభాగంలో ప్రైవేటురంగం కీలక పాత్ర
- January 18, 2016
ఖతర్ దేశ ప్రతిష్టాత్మక ఆహార భద్రతా కార్యక్రమంలో ప్రైవేటు రంగం ఎంతో చురుకైన పాత్ర పోషిస్తూ ఆహార అవసరాలను సమకూర్చడంలో ముఖ్య భూమిక వహిస్తుంది. ప్రభుత్వం ప్రైవేటురంగం ను ప్రోత్సహించుందని, దిగుమతి ఆహార పదార్ధాలపై రాయతీని ఇస్తుంది. అంతే కాక ప్రభుత్వం ఆకర్షణీయమైన ధరలతో భూములను కౌలుకు ఇవ్వనుంది. 2008 లో ఆహార భద్రతా కార్యక్రమం ప్రారంభమైంది. ఖతర్‌లో లభ్యం కాని ఆహార పదార్ధాలను భద్రపరచుకొని , ఖతర్ లో పండే వ్యవసాయ ఉత్ప్తులను రెండింతులుగా పండించాలనే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ప్రైవేటు రంగంకు చెందిన ప్రతినిధులను కోరింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







