సౌదీ అరేబియా: సుడాన్ నుంచి పశువుల దిగుమతిపై బ్యాన్ లిఫ్ట్
- January 25, 2020
రియాద్: సుడాన్ నుంచి పశువుల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు సౌదీ అరేబియా ఎన్విరాన్మెంట్, వాటర్ & అగ్రికల్చర్ మినిస్ట్రి ప్రకటించింది. సుడాన్లో పశువుల ఎపిడెమియోలాజికల్(అంటువ్యాధుల) పరిస్థితిని పరిశీలించిన తర్వాత అక్కడి ఫార్మ్డ్ యానిమల్స్ డిసిస్ ఫ్రీ అని సౌదీ గుర్తించింది. అంటువ్యాధులు సోకే అవకాశాలు లేవని నిర్ధారించుకోవటంతో దిగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే గత ఏడాది అక్టోబర్ నుంచి సుడాన్ పశువుల దిగుమతిపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







