బహ్రెయిన్: ప్రాజెక్ట్స్ నిర్వహణలో ప్రైవేట్ సెక్టార్‌తో టై అప్
- January 26, 2020
బహ్రెయిన్:మున్సిపల్ కౌన్సిల్, కేపిటల్ ట్రస్ట్ ప్లాన్డ్ ప్రాజెక్ట్స్ లో ఇక నుంచి బహ్రెయిన్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్ కానున్నాయి. ప్రాజెక్టులను ప్లాన్ చేయటం మున్సిపల్ కౌన్సిల్, కేపిటల్ ట్రస్ట్ వంతైతే..వాటి ఇంప్లిమెంటేషన్ మొత్తం అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్రైవేట్ సెక్టార్ చూసుకుంటుంది. మున్సిపల్ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, వర్క్స్ మినిస్టర్ ఎస్సమ్ ఖలఫ్ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో లెటేస్ట్ ప్లాన్స్, ప్రాజెక్ట్ ప్రయారిటీ, ప్రాజెక్టులు చేపట్టేందుకు కావాల్సిన బడ్జెట్ పై సమీక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







