వీధుల్లో వ్యాపారాలు: వలసదారులపై నిషేధం
- January 28, 2020
బహ్రెయిన్ వీధుల్లో కేవలం బహ్రెయినీలు మాత్రమే విక్రయాలు జరిపేలా ఓ ప్రపోజల్‌ని కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో కమిటీ పాస్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత అథారిటీస్ నుంచి ఈ మేరకు బహ్రెయినీ అమ్మకందార్లు పర్మిట్‌ని పొందాల్సి వుంటుంది. పబ్లిక్ యుటిలిటీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ కమిటీ - పార్లమెంటులో ఈ ప్రపోజల్‌ని అమోదించింది. ఈ ప్రపోజల్ ప్రకారం, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ వద్ద వెండర్స్‌ని బ్యాన్ చేస్తారు. అక్కడ కేవలం పర్మిషన్ వున్నవారికే అమ్మకాలు విక్రయించడానికి వీలవుతుంది. ఈ కొత్త ప్రపోజల్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







