కువైట్:రోడ్లపై మరిన్ని కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయనున్న ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌

- January 28, 2020 , by Maagulf
కువైట్:రోడ్లపై మరిన్ని కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయనున్న ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌

కువైట్:జనరల్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, ట్రాఫిక్‌ కెమెరాలను పలు రోడ్లపై కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కెమెరాల ఏర్పాటు ఉపకరిస్తుంది. ఇప్పటిదాకా ఇన్‌స్టాల్‌ చేసిన కెమెరాల సంఖ్య 380కి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి సంఖ్యని మరింతగా పెంచుతారు. ఈ కెమెరాల్లో రిజిస్టర్‌ అయిన ఉల్లంఘనల సంఖ్య 2 మిలియన్లకు చేరుకుందని ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com