ప్రైజ్ మనీ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- January 19, 2016
ఫోన్ కాల్స్, మెసేజ్, ఇ-మెయిల్ ద్వారా బహుమతులు గెలుచుకున్నారంటూ మోసాలకు కొందరు యత్నిస్తన్నారనీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ బహ్రెయిన్ పౌరులకు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను ఫేక్ మెసేజ్‌లకు సమాధానంగా ఇవ్వరాదని అధికారులు హెచ్చరిక ఆదేశాలు జారీ చేశారు. బహ్రెయిన్‌లో ఇటీవల ఇలాంటి ఫ్రాడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయనీ, వివిధ దేశాలకు చెందిన పౌరులు మోసపోయారని అధికారులు చెప్పారు. ఎవరైనా ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజెస్, ఈ-మెయిల్స్ పొందినట్లయితే వెంటనే 992 హాట్‌లైన్‌కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







