మధుమేహానికి ఈ నియమాలు పాటించండి..
- May 19, 2015
- రోజూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి.
- ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి.
- పీచు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినాలి.
- పెరుగు లాంటి ప్రోబయాటిక్ ఆహారం తినాలి.
- కొవ్వు పదార్ధాలను పరిమితంగా తినాలి.
- రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- ఒత్తిడిని తగ్గించుకోవాలి.
- ధూమ, మధ్యపానాలకు దూరంగా ఉండాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







