బహ్రెయిన్:ఇంప్రూవ్ మెంట్ వర్క్స్... మువాస్కర్ హైవే లేన్ క్లోజ్

- January 30, 2020 , by Maagulf
బహ్రెయిన్:ఇంప్రూవ్ మెంట్ వర్క్స్... మువాస్కర్ హైవే లేన్ క్లోజ్

బహ్రెయిన్:మువాస్కర్ హైవేపై రిఫా వెళ్లే లేన్ కొద్ది రోజుల పాటు మూసివేశారు. రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ఒక లేన్ మూసివేస్తున్నట్లు మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు హైవే లేన్ మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com