వడ్డే నవీన్ కుమారుడి పంచ కట్టు వేడుక- హాజరైన సినీ ప్రముఖులు
- February 03, 2020
హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి, సురేఖా చిరంజీవి, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత , నటులు మురళీమోహన్, సునీల్, వేణు, హీరో శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహ, నగరి ఎమ్మెల్యే ప్రముఖ నటీమణి రోజా, శివాజీ రాజా, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమానికి వడ్డే సంస్థలలో
పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







