అబుధాబి లో తెలుగు కళా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
- February 03, 2020_1580749669.jpg)
అబుధాబి:తెలుగు కళా స్రవంతి వారి సంక్రాంతి కార్యక్రమం 31 జనవరి(శుక్రవారం) ఖాలిదియా పార్క్ లో ఘనంగా నిర్వహించారు.తెలుగు బడి పిల్లల ప్రత్యేక కార్యక్రమం ఆకర్షణగా నిలిచింది.ఇంకా తెలుగింటి ఆడపడుచుల గొబ్బెమ్మలు, చిన్న పిల్లలకు బోగి పళ్ళు, ముగ్గుల పోటీలు, ఆట పోటీలు తదితర కార్యక్రమాలు చేసి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి 600 పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!