ఔరా అనిపిస్తున్న హీరోయిన్ల ఫోటోలు
- February 04, 2020



_1580803889.jpg )

హీరోయిన్ సమంతతో పాటు పలువురు హీరోయిన్లు తాజాగా షేర్ చేస్తోన్న తమ ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రవి వర్మ కుంచే నుండి జాలువారిన అందాల పెయింటిగ్ రూపంలో హీరోయిన్లు ఫొటోలు దిగారు.
అమ్మాయిలు అందంగా ఉంటే 'రవివర్మ వేసిన పెయింటింగ్ లా ఉన్నావు' అంటారు. అచ్చం రవివర్మ వేసిన పెయింటింగ్ లకు ప్రతిరూపంలా హీరోయిన్లు ఫొటోలు దిగారు. తమ ఫొటోలను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.
నామ్ ఫౌండేషన్ సెలబ్రిటీ క్యాలండర్ కోసం రవివర్మ చిత్రాల్ని మైమరపిస్తూ అందాల హీరోయిన్లు సమంత, శ్రుతిహాసన్, ఐశ్వర్య రాజేశ్, రమ్య కృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ సుందర్ వంటి కొందరు ఈ ఫొటోల్లో ఇలా కనపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్ల ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







