లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్
- February 05, 2020
లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి ,నిర్మాత సునీల్ నారంగ్ లతో పాటు భరత్ నారంగ్,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ముల కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ' లవ్ స్టొరీ' షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ల్లో ఉన్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కి విడుదల చేసిన 'లవ్ స్టొరీ' ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్
వచ్చింది.శేఖర్ కమ్ముల , చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజ్ కి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది.
ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్
ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ
సినిమాను నిర్మిస్తున్నారు.నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : భాస్కర్ కటకంశెట్టి, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







