చిరంజీవి,నాగార్జున తో భేటీ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- February 04, 2020
హైదరాబాద్‌లో సినీ నటులు చిరంజీవి, నాగార్జునతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజివి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇందులో చర్చించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై సినీ పెద్దలతో చర్చిస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ అయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







