నవీన్ చంద్ర హీరో హీరోయిన్ ఫిబ్రవరి 15న రిలీజ్ !!!
- February 06, 2020
స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుండి పర్వట్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ క్యాచీ గా ఉంది. అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి15 గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె,
కెమెరా: వెంకట్ గంగాధరీ,
ఎడిటర్: జునైద్ సిద్ధికి,
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్ – రియల్ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వంశీ కృష్ణ
నిర్మాత: భార్గవ్ మన్నె,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







