ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు
- February 08, 2020
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 గ్రేడ్-2 గ్రేడ్ -3 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-2, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-3
పోస్టుల సంఖ్య: 24
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: కెమికల్ విభాగంలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్)
వయస్సు: గరిష్ట వయస్సు 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
వేతనం
నెలకు రూ.72000/- నుంచి రూ. 1,20000/-
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 31 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://engineersindia.com/?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







