ర్యాపిడ్ పేస్‌తో 5జి ఎక్స్ప్లోర్ చేయాలన్న TRA అధికారి
- February 08, 2020
టిఆర్ఎ బహ్రెయిన్ సీనియర్ డైరెక్టర్ షేక్ నాసెర్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా, 5జి విషయమై ఉత్తేజపూరితమైన వ్యాఖ్యలు చేశారు. 5జిని మరింతగా ఎక్స్ప్లోర్ చేయాలని ఆయన సూచించారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' మరియు 5జి పట్ల మరింత అవగాహన అందరిలో పెరగాల్సి వుందనీ, రెండిటి కాంబినేషన్‌తో డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేయాల్సి వుందని చెప్పారాయన. సెమెనా టెలి కమ్యూనికేషన్స్ కౌన్సిల్ మనామాలోని ఫోర్ సీజన్స్ హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షేక్ నాజర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటానమస్ వెహికిల్స్, స్మార్ట్ గ్రిడ్స్, అటానమస్ ఫార్మింగ్.. ఇలా చాలా రంగాల్లో 5జి - 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' కి అవకాఫశం వుందని చెప్పారాయన. ప్యానల్ డిస్కషన్స్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







