ఎమిరేట్స్ ఐడీ రెన్యువల్: తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు
- January 20, 2016
ఎమిరేట్స్ ఐడి కార్డ్, వర్క్ వీసా 'రెన్యూ' చేయించుకునేటప్పుడు బ్యాంక్ మరియు టెలిఫోన్‌కి సంబంధించిన వివరాల్ని కూడా ఆయా సంస్థలకు సబ్‌మిట్ చెయ్యాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవడంతోపాటు టెలిఫోన్ డిస్కనెక్షన్ తప్పద. వర్క్ వీసా గడువు ముగుసిన ఆర్ అహ్మద్ అనే వ్యక్తికి ఈ వివరాలతో ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఎమిరేట్స్ ఐడెంటిటీ అథారిటీ ఈ విషయంపై మాట్లాడుతూ, పౌరుడు లేదా రెసిడెంట్ పాపులేషన్ రిజిస్టర్ సిస్టమ్‌లో రిజిస్టర్ అయినవారికి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. డిసెంబర్‌లో యూఏఈ బ్యాంకులు 'నో యువవర్ కస్టమర్' (కెవైసి) కోసం అప్రమత్తం చేశాయి. కెవైసి సమర్పించనివారికి మాత్రమే బ్యాంకు సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇది వీసా రెన్యువల్‌తో సంబంధం లేదని, అది బ్యాంకులు రెగ్యులర్‌గా చేసే అప్‌డేట్ మెసేజ్ మాత్రమేనని వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







