శంషాబాద్ విమానాశ్రయంలో 2.5 kgs బంగారం పట్టివేత
- February 09, 2020
శంషాబాద్:శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







