మానవహక్కులపై సదస్సు నిర్వహించిన రాయల్ పోలీస్ అకాడమి
- January 20, 2016
మానవ హక్కులపై రాయల్ పోలీస్ అకాడమి ఒక సదస్సును మానవ హక్కుల జాతీయ సంస్థవిచారణాధికారి, జనరల్ సేక్రేటేరిఎట్ అంబుడ్స్ మన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ హక్కులను కాపాడటంలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర అంతర్జాతీయ ప్రమాణాలు , చట్టపరంగా సైనిక దళాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తదితర అంశాలపై 300 మంది పాల్గొన్న ఈ సదస్సులో చర్చించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







