రాయల్ స్పెషల్ ఫోర్స్ స్కూల్ ప్రారంభం
- February 11, 2020
52వ బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ డే సందర్భంగా రాయల్ స్పెషల్ ఫోర్స్ స్కూల్‌ని అధికారులు ప్రారంభించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ దియాబ్ బిన్ సక్ర్ అల్ నౌమి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్‌ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అల్ నౌమి. రాయల్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఇసా మొహమ్మద్ అల్ రుమైహి, ఈ తరహా స్కూల్స్‌తో ఎంతో ప్రయోజనం వుంటుందని అన్నారు. రాయల్ స్పెషల్ ఫోర్స్ స్కూల్ ఆఫీసర్స్, ట్రైనీస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







