11,000 మందికి పైగా ఖైదీల అప్పులు తీర్చబడ్డాయి!
- February 11, 2020
11,000 మందికి పైగాఖైదీల అప్పులు క్లియర్ అయ్యాయి. మొత్తం 6.84 మిలియన్ దిర్హాముల
డొనేషన్స్ వివిధ ఛారిటీ సంస్థలు, ఫిలాంత్రపిస్ట్ల ద్వారా ఈ క్లియరెన్స్ జరిగినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. హ్యుమానిటేరియన్ అప్రోచ్‌లో భాగంగా ఈ విరాళాలు అందాయనీ, అవి ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డైరెక్టర్ జనరల& బ్రిగేడియర్ అలి మొహమ్మద్ అల్ షమాలి మాట్లాడుతూ, ఖైదీలు సన్మార్గంలోకి రావడానికి ఈ తరహా ఛారిటీస్‌కి దుబాయ్ పోలీస్ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







