సైనికులను అవమానపర్చిన వీడియోను షేర్ చేస్తున్న ఇరువురు అరెస్ట్
- January 21, 2016
ఎగతాళికి ఏకంగా సైనికులే దొరికారు అన్నట్లుగా ప్రవర్తించారు ఆ ఇరువురు అందుకు ప్రతిఫలాన్ని కోర్టు
ద్వారా శిక్షను తీసుకోక తప్పలేదు. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ జాతీయ సైనిక ఏకరూప దుస్తులను
ధరించిన ఆ ఇరువురు వ్యక్తులు అశ్లీకరమైన సైగలు చేస్తూ వికారపు చేష్టలను చిత్రీకరించిన ఒక వీడియో
క్లిప్పింగును పలువురిని నవ్వించేందుకు షేర్ చేసి ఇరుకున పడ్డారు. అబుధాబి పబ్లిక్ ప్రాసేక్యుషన్ ఈ
విషయాన్ని తీవ్రంగా పరిగణించి వారిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వీరు సైన్యంలో పనిచేస్తున్నవారి గౌరవాన్ని, నైతిక విలువలను కించపరుస్త హెళనకరమైన వీడియోను పలువురికి పంపించారు. యావత్ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ దేశాలను మిగిలిన వారి వద్ద కించపరచడం సరికాదని ప్రాసేక్యుషన్ ఆరోపించింది. సైనిక దళాల గౌరవ మర్యాదలు , దేశ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైనా ఉందని ఈ సందర్భంగా వారు వాఖ్యానించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







